Tag Archives: tollywood

నికితాశర్మ … కేక పుట్టించే ఫొటోలు

ఈమె పేరు నికితాశర్మ. ఇండియాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లో నికితా ఫేమస్. ‘తనిష్క్ మియా, బ్లూ స్టోన్, పారిస్ డే బొటిక్, పాంటాలూన్స్, డేనియల్ విల్లింగ్‌టన్’ వంటి ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.

Read More »

సినీ కార్మికులకు ఫ్రీ వ్యాక్సిన్.. మాట నిలబెట్టుకున్న చిరంజీవి

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం ...

Read More »

‘ఆచార్య’ సెట్స్‌కి సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్.. వీడియో వైరల్

సోనూ సూద్.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఆపద్భాందవుడిగా నిలిచిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకుని సోనూసూద్ చేసిన సాయంపై యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ...

Read More »

దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీమ్

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా అభిమానులతో కలిసి సందడి ...

Read More »

‘రొమాంటిక్’ బ్యూటీ కేతికా శర్మ హాట్ గ్యాలరీ

ఢిల్లీ మోడల్ కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు ముందుకు త్వరలోనే రాబోతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రంలో కేతికా హీరోయిన్‌గా నటించింది. అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనుకాడని బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటుంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Read More »