Gossips

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!! పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి , నిర్మాత అల్లు అరవింద్ ,నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ ...

Read More »

వినయ విధేయ రామ ప్రపంచ వ్యాప్తంగా 10 రోజులు షేర్ కలెక్షన్స్

సంక్రాంతి పండక్కి భారీ అంచనాల తో విడుదలైన వినయ విధేయ రామ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమా టాక్ మంచిగా లేనప్పటికీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. రెండో వారంలో కూడా చాలా థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతం గా ప్రదర్శింపబడుతోంది . ఈ 10 రోజులోవినయ విధేయ రామ సినిమా 60 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. మెగా పవర్ స్టార్ ...

Read More »

అధికారిక ప్రకటన : కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి సినిమా

కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్నాడు అనే వార్త ఇప్పుడు నిజం అవుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ మెగా సినిమా ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి కథ ఓకే అయింది మరియు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి చిరంజీవి గారు సైరా సినిమా లో బిజీ గా ఉన్నాను. ఈ సినిమా అనంతరం కొరటాల శివ దర్శకత్వం ...

Read More »

‘గేమర్‌’ ట్రైలర్ ఆవిష్కరణ

బి.జి.వేంచర్స్‌ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్‌ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమర్‌’. శ్రనిత్‌ రాజ్‌, కల్యాణి పటేల్, అనిరుధ్‌, నేహా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ట్రైలర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ ...

Read More »

LOFTY tribute to Jhansi Laxmi Bai – Manikarnika

Emotions never cease to exist when we get to know the character, integrity and patriotism of Queen Jhansi Laxmi Bai, as her life story unfolds in the form of the film MANIKARNIKA. Rani Laxmi Bai’s courage radiates into a thousand chandeliers giving light and energy to people associated with her, ...

Read More »

దర్శకరత్న డాక్టర్ దాసరి విగ్రహావిష్కరణ

దర్శకరత్న డాక్టర్ దాసరి విగ్రహావిష్కరణ – – – – – – – – – – – – – – – – – శతాధిక చిత్ర దర్శకులు కీర్తిశేషులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ మహోత్సవం 26 – 01 – 2019న “దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ” ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పాలకొల్లులో జరగనుంది. చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన ...

Read More »

LOVERS DAY movie audio event news

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘లవర్స్ డే ‘ ఆడియో రిలీజ్ వేడుక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. `ఒరు ఆడార్ ల‌వ్‌`లో ...

Read More »

Adhiroh Creative Signs llp Launched at Rama Naidu Studios.

Adhiroh Creative Signs llp – Production No.1 Launched Adhiroh Creative Signs is a new production house, based in Hyderabad., started their first venture to day at 10.00 am at Rama Naidu Studios. Producers sri Allu Aravind, Gemini kiran, sharrath Marar, sreenivasaraju, Directors Chandra siddhardha, Karunakaran, kishorePardhasani(dali), jonnalagadda sreenivasaravu, sreeraam balaji, ...

Read More »

మిస్ట‌ర్ మ‌జ్ను` సెన్సార్ పూర్తి … ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌

`మిస్ట‌ర్ మ‌జ్ను` సెన్సార్ పూర్తి … ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్ మజ్ను`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ...

Read More »