‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రవితేజ్ హీరోగా, మిస్ మహారాష్ట్ర అనిత షిండే జంటగా సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’. ఎస్ఎమ్ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పణలో గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్. సోమరాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ క్లాప్‌నిచ్చారు. జైపాల్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ...
Read More »Latest Events
సీటీమార్ మూవీ రివ్యూ
చిత్రం: సీటీమార్; నటీనటులు: గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేకగీతం) తదితరులుసంగీతం: మణిశర్మనిర్మాత: శ్రీనివాసా చిట్టూరికథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నందిబ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్విడుదల: 10-09-2021 ‘మహిళా సాధికారతకు మనం ఏవో గొప్ప పనులు చేయనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడితే చాలు.. మంచి సమాజం ఏర్పడుతుంది’ అనే ఓ ...
Read More »పూరి జగన్నాథ్.. 21 ఇయర్స్ ఇండస్ట్రీ
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీలో 21ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ 2000, ఏప్రిల్ 20 విడుదలైంది. పూరీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
Read More »సినీ కార్మికులకు ఫ్రీ వ్యాక్సిన్.. మాట నిలబెట్టుకున్న చిరంజీవి
లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం ...
Read More »ఆంధ్రా అయోధ్య.. హనుమంతుడి లేని రామాలయం.. ఒంటిమిట్ట
రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ మన దేశంలోనూ ఉండరంటారు. ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమివ్వడం సాధారణమే. కానీ హనుమంతుడి విగ్రహమే ఉండని రామాలయం మన దగ్గరే ఉందని మీకు తెలుసా.. అలాంటి అరుదైన రామాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. సీతారామలక్ష్మణ విగ్రహాలు ఏకశిలపై దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ...
Read More »శ్రీరామ నవమి విశిష్ఠత.. ఇలా చేస్తే అన్నీ శుభాలే
హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి ...
Read More »ఆత్మహత్య చేసుకుందామనుకుని.. కోటీశ్వరుడయ్యాడు
జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ అపార్ట్మెంట్ భవనం ఎక్కాడు. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే. అతడే అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేవుడు జీవితం ఇచ్చింది జీవించడానికే అని గ్రహించి ...
Read More »మైమరపించే మారేడుమిల్లి… ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. హైదరాబాద్, ...
Read More »Hyderabad: భాగ్యనగరం అందాలు చూడతరమా…
హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు. దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌ను ...
Read More »