Latest Reviews

రివ్యూ: గాడ్‌ ఫాదర్‌

చిత్రం: గాడ్‌ఫాదర్‌; నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరిజగన్నాథ్, మురళీశర్మ తదితరులు; సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌; సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌; నిర్మాత: రామ్‌చరణ్‌, ఆర్బీ చౌదరి. ఎన్వీ ప్రసాద్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా; విడుదల: 05-10-2022 చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ...

Read More »

పగపగపగ… రివ్యూ

నటీనటులు: కోటి, అభిలాస్‌ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులునిర్మాత : సత్య నారాయణ సుంకరదర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్సంగీతం : కోటిసినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లాఎడిటర్ : పాపారావువిడుదల తేది: సెప్టెంబర్‌ 22,2022 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘పగ ...

Read More »

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్

నటీనటులు: రెజినా, నివేధా థామస్‌, భానుచందర్‌, పృథ్వి, రఘుబాబు, కబీర్‌ సింగ్‌ తదితరులు. సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం: దర్శకుడు: సుధీర్‌ వర్మ, నిర్మాత: , సునీత తాటి, హ్యుంవు థామస్‌ కిమ్‌ Saakini Daakini Review: సురేష్‌ ప్రొడక్షన్‌ లాంటి పెద్ద సంస్థ ఈసారి సునీత తాటితో చేతులు కలిపి కొరియన్‌ సినిమా ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ను తెలుగులో ‘శాకినీ డాకినీ’గా రీమేక్‌ చేశారు. రెజీనా, నివేదా థామస్‌ ...

Read More »

రివ్యూ: నేను మీకు బాగా కావాల్సిన వాడిని

చిత్రం: నేను మీకు బాగా కావాల్సిన వాడిని; న‌టీన‌టులు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్‌ మీన‌న్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహారిక, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు; సంగీతం: మ‌ణిశ‌ర్మ‌; కూర్పు: ప్ర‌వీణ్‌ పూడి; ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ నల్లి; స్క్రీన్‌ప్లే, మాట‌లు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం; ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్ గాదె; నిర్మాత‌: కోడి దివ్య దీప్తి; విడుద‌ల తేదీ: 16-09-2022 ‘రాజావారు రాణిగారు’ ...

Read More »

ఒకే ఒక జీవితం.. రివ్యూ

చిత్రం: ఒకే ఒక జీవితం; నటీనటులు: శర్వానంద్‌, అమల, రీతూవర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌; సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌; ఎడిటింగ్‌: శ్రీజిత్‌ సారంగ్‌; మాటలు: తరుణ్‌ భాస్కర్‌; నిర్మాత: ప్రకాశ్‌బాబు, ప్రభు; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ కార్తిక్‌; విడుదల తేదీ: 9-9-2022 శర్వానంద్ కొన్ని సంవత్సరాల నుండీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని దురదృష్టం ఏంటి అంటే కొన్ని సార్లు సినిమా ఎంత బాగున్నా, ...

Read More »

పూరీ జ‌గ‌న్నాథుడిని గ‌ణ‌ప‌తి రూపంలో ఎందుకు పూజిస్తారో తెలుసా?

వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి, ఆయన అవతారాల ఉత్సవ విగ్రహాలను వివిధ వాహనాల మీద ఊరేగించడం ఆచారం. వీటిలో గజవాహన సేవ ఒకటి. అయితే, భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన పూరీలో మాత్రం జగన్నాథుడిని, ఆయన అన్న బలభద్రుడిని ఏకంగా ఏకదంతుడి రూపంలోనే ముస్తాబుచేయడం ఆసక్తికరం. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఆషాఢ శుద్ధ విదియనాడు మొదలయ్యే ప్రపంచ ప్రసిద్ధ ‘జగన్నాథ రథయాత్ర’కు ముందే, జ్యేష్ఠ ...

Read More »

రివ్యూ: రంగ రంగ వైభవంగా

చిత్రం: రంగ రంగ వైభ‌వంగా; న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్‌, కేతికా శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, న‌రేశ్‌, ప్రభు, తుల‌సి, ప్రగ‌తి, సుబ్బరాజు, అలీ, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, హ‌ర్షిణి త‌దిత‌రులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు; ఛాయాగ్రహ‌ణం: శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌; నిర్మాత‌: బివిఎస్ఎన్ ప్రసాద్‌; క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: గిరీశాయ‌; విడుద‌ల తేదీ: 02-09-2022 వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ...

Read More »

రివ్యూ: మెప్పించని ‘లైగర్’

Liger Review: చిత్రం: లైగర్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విషు రెడ్డి, అలీ, మైక్‌ టైసన్‌; సంగీతం: సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనిష్‌ భాగ్చి; సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ; ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ; రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌; బ్యానర్‌: పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌; విడుదల తేదీ: 25-08-2022 విశ్లేషణః పూరి జగన్నాథ్‌ ముందు సినిమా ఇస్మార్ట్ శంకర్‌ భారీ ...

Read More »

రివ్యూ: కార్తికేయ-2

నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష, వెంక‌ట్‌ తదితరులుమ్యూజిక్: కాలభైరవఛాయాగ్రహ‌ణం: కార్తీక్ ఘట్టమనేనిక‌ళ‌: సాహి సురేష్నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీనిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: చందు మెుండేటివిడుద‌ల తేదీ‌: 13-08-2022 హ్యాపీడేస్ చిత్రంలో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ తర్వాత యువత సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు. ...

Read More »

‘రామారావు ఆన్ డ్యూటీ’ రివ్యూ

చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీనటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సార్‌పట్ట’ ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులుసంగీతం: సామ్ సీఎస్‌ఛాయాగ్రహ‌ణం: సత్యన్ సూర్యన్కూర్పు: ప్రవీణ్ కెఎల్క‌ళ‌: సాహి సురేష్నిర్మాత: సుధాకర్ చెరుకూరినిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీమ్‌వర్క్స్కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ...

Read More »