‘అల వైకుంఠపురంలో’ వంటి క్లాస్ మూవీ తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య-2 వంటి విజయాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. బన్నీని ఊరమాస్ ...
Read More »Latest Reviews
రివ్యూ: అఖండ… బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలే!
చిత్రం: అఖండనటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, సాయికుమార్, శ్రవణ్, ప్రభాకర్, తదితరులు,మ్యూజిక్: తమన్నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేషన్స్నిర్మాత: మిర్యాల రవీందర్రెడ్డిదర్శకత్వం: బోయపాటి శ్రీను;విడుదల: 2 డిసెంబర్ 2021 నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే ...
Read More »సీటీమార్ మూవీ రివ్యూ
చిత్రం: సీటీమార్; నటీనటులు: గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేకగీతం) తదితరులుసంగీతం: మణిశర్మనిర్మాత: శ్రీనివాసా చిట్టూరికథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నందిబ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్విడుదల: 10-09-2021 ‘మహిళా సాధికారతకు మనం ఏవో గొప్ప పనులు చేయనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడితే చాలు.. మంచి సమాజం ఏర్పడుతుంది’ అనే ఓ ...
Read More »టక్ జగదీష్ రివ్యూ
చిత్రం: టక్ జగదీష్; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, నరేశ్, రావు రమేశ్, ప్రవీణ్ తదితరులు సంగీతం: తమన్, గోపీ సుందర్(నేపథ్య సంగీతం) బ్యానర్: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి ...
Read More »భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన క్షేత్రం.. శ్రీశైలం
మనదేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అని ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమరూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతణ్ణి సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ...
Read More »‘వకీల్ సాబ్’ రివ్యూ.. పవర్‌స్టార్ విశ్వరూపం
చిత్రం: వకీల్ సాబ్,నటీనటులు: పవన్‌కల్యాణ్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్, నరేశ్,సంగీతం: తమన్,నిర్మాత: దిల్‌రాజ్,సమర్పణ: బోనీకపూర్,రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్,బ్యానర్: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్,విడుదల: 09-04-2021 రేటింగ్: 3.5/5 తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ ...
Read More »‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ
చిత్రం: జాతిరత్నాలు నటీనటులు: నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు సంగీతం: రధన్ కెమెరా: సిద్ధం మనోహర్ ఆర్ట్స్: చంద్రిక – అలీ; నిర్మాత: నాగ్ అశ్విన్ దర్శకత్వం: కె.వి. అనుదీప్; నిర్మాణ సంస్థ: స్వప్న సినిమా విడుదల తేదీ: 11-03-2021 ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ పోలిశెట్టి… ...
Read More »సిక్స్ కొట్టాలనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా చేశాను – ప్రి రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ
సిక్స్ కొట్టాలనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా చేశాను – ప్రి రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ ...
Read More »రాజ్‌తరుణ్, కొండా విజయ్‌కుమార్, కె.కె.రాధామోహన్ ల ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 10 ఉదయం 10:10 ...
Read More »యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ సక్సెస్‌పుల్ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన నటుడు అర్జున్ సర్జా. హీరోగానే కాకుండా దేశభక్తి విషయంలోనూ అర్జున్ ప్రథమస్థానంలో నిలుస్తారు. కాగా, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి ...
Read More »