Latest Reviews

Bheeshma: Sara Sari Song

* ‘భీష్మ’ నుంచి ‘సరాసరి’ గీతం విడుదల * నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ‘భీష్మ’ * ఫిబ్రవరి 21 న విడుదల ‘భీష్మ’ నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ...

Read More »

లక్ష్ లోని ప్యాషన్ ‘వలయం’ ట్రైలర్ లో కనిపించింది- హీరో అడివి శేష్

లక్ష్ లోని ప్యాషన్ ‘వలయం’ ట్రైలర్ లో కనిపించింది – హీరో అడివి శేష్ లక్ష్ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్వామవతి చదలవాడ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వలయం’. చదలవాడ బ్రదర్స్ సమ ర్పిస్తోన్న ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దిగంగన సూర్యవంశీ నాయికగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న ...

Read More »

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో,’ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో,’ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం మరియు పూజా కార్యక్రమాలు ది 09-02-2020న హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం సమక్షంలో జరిగాయి, ఈ సందర్భంగా నిర్మాత బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ ఒక ...

Read More »

తెలుగువారి భ‌విష్య‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ `ఆహా ఓటీటీ` – విజ‌య్ దేవ‌ర‌కొండ‌

తెలుగువారి భ‌విష్య‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ `ఆహా ఓటీటీ` – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌ను, అభిరుచికి త‌గిన విధంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ రంగంలో అభివృద్ధి చెందుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర భాష‌ల‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌పామ్స్‌ను మాత్ర‌మే చూశాం. కానీ తొలిసారి 100 శాతం ప‌క్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది `ఆహా ఓటీటీ` ఫ్లాట్ ఫామ్‌. తెలుగు ...

Read More »

‘యూత్’ టైటిల్ అనౌన్స్ మెంట్.

బాపట్ల ఎం పి నందిగం సురేష్ సమర్పణలో పెదరావూరు ఫిల్మ్ సిటీ బ్యానర్ పై దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూత్’ .కుర్రాళ్ళ గుండె చప్పుడు ఉప శీర్షిక. ఈ చిత్రం యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ… ఇది వరకు నేను అలీ గారితో ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమాను ...

Read More »

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌ Inbox x

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌ అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా ...

Read More »

అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కి పాన్ ఇండియా క్రేజ్

అల వైకుంఠపురంలో మూవీలోని ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. ...

Read More »

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం-1 కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభం

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం-1 చిత్రం షూటింగ్‌ ఈ రోజు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. శివ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. రేణుక బైరాగి హీరోయిన్‌. దిల్‌ రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు దిల్‌ రమేష్‌ క్లాప్‌నివ్వగా నిర్మాత సిస్టర్‌ మణి కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శివ పాలమూరి ...

Read More »

ఓ మై క‌డవులే` త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా

`ఓ మై క‌డవులే` త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ‌లుపు, క్ష‌ణం, ఘాజీ, రాజుగారిగ‌ది 2,మ‌హ‌ర్షి వంటి స్ట్ర‌యిట్ సినిమాల‌తో పాటు ఎవ‌రు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాల‌తోనూ నిర్మాత‌గా సూప‌ర్‌హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్ర‌సాద్ వి.పొట్లూరి. నిర్మాణ సంస్థ‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే కాదు.. రీమేక్ చిత్రాల‌ను కూడా అందిస్తున్న పివిపి సినిమా ఇప్పుడు త‌మిళ చిత్రం ...

Read More »