Pic of the day

వినాయక వ్రతకథ.. చవితి రోజున చంద్రుడిని చూస్తే ఎందుకు అరిష్టం?

భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చవితి రోజున వ్రతకథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. కథా ప్రారంభం…తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న ...

Read More »

పూరి జగన్నాథ్.. 21 ఇయర్స్ ఇండస్ట్రీ

స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఇండస్ట్రీలో 21ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ 2000, ఏప్రిల్ 20 విడుదలైంది. పూరీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Read More »

నికితాశర్మ … కేక పుట్టించే ఫొటోలు

ఈమె పేరు నికితాశర్మ. ఇండియాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లో నికితా ఫేమస్. ‘తనిష్క్ మియా, బ్లూ స్టోన్, పారిస్ డే బొటిక్, పాంటాలూన్స్, డేనియల్ విల్లింగ్‌టన్’ వంటి ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.

Read More »

చెన్నై బ్యూటీ దర్షా గుప్తా..

‘కుక్‌ విత్‌ కోమాలి’ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్కరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న నటి దర్షా గుప్తా. స్లిమ్‌ నయనతారగా పేరొందిన దర్షా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ కుర్రకారును గిలిగింతలు పెడుతూ ఉంటుంది.

Read More »

ఆంధ్రా అయోధ్య.. హనుమంతుడి లేని రామాలయం.. ఒంటిమిట్ట

రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ మన దేశంలోనూ ఉండరంటారు. ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమివ్వడం సాధారణమే. కానీ హనుమంతుడి విగ్రహమే ఉండని రామాలయం మన దగ్గరే ఉందని మీకు తెలుసా.. అలాంటి అరుదైన రామాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. సీతారామలక్ష్మణ విగ్రహాలు ఏకశిలపై దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ...

Read More »

మైమరపించే మారేడుమిల్లి… ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్‌లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. హైదరాబాద్, ...

Read More »

Hyderabad: భాగ్యనగరం అందాలు చూడతరమా…

హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్‌లో లేనిదంటూ ఏదీ లేదు. దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌ను ...

Read More »

రాఘవేంద్రుడు బృందావనస్థులైన క్షేత్రం.. మంత్రాలయం

భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. స్థల పురాణం..మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచే ప్రాంతం ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల ...

Read More »

ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!

‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ...

Read More »