అప్సరసను మించిన అందం… సారా టెండూల్కర్ లేటెస్ట్ పిక్స్ వైరల్

Telugu BOX Office

భారతరత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఇటీవల ఆయన కూతురు సారా టెండూల్కర్ కూడా హాట్‌టాపిక్‌గా మారింది. లేట్ నైట్ పార్టీలు, ఫ్రెండ్స్‌లో షికార్లు.. టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం అంటూ సారా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే సారా ఇలాంటి వార్తల్ని గాని.. రూమర్స్‌ని గానీ ఎప్పుడూ పట్టించుకోదు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సారా ఇటీవల తన లేటెస్ట్ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేయగా వైరల్‌ అవుతున్నాయి. హీరోయిన్లను మించిన అందంతో సారా కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. బంగారు డాలీ జె లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తోన్న సారా… థ్రెడ్‌వర్క్ తో ఉన్న లెహాంగాలో లైట్ మేకప్‌లో అప్సరసగా ఉంది.

Share This Article
Leave a comment