Movie News

ఎం.ఎస్ రాజు “డర్టీ హరి” రీ-రికార్డింగ్ పనులు మొదలు!!

ఎం.ఎస్ రాజు “డర్టీ హరి” రీ-రికార్డింగ్ పనులు మొదలు!! ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న “డర్టీ హరి” చిత్ర రీ-రికార్డింగ్ పనులు మొదలయినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో ‘హరి’ గా హైదెరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి పరిచయం అవుతుండగా, జాక్వెలిన్, వసుధ పాత్రల్లో హీరోయిన్లుగా సిమ్రత్ కౌర్ మరియు రుహాణి శర్మ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘డర్టీ ...

Read More »

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ...

Read More »

కన్నుల పండుగగా ‘సవారి’ ప్రి రిలీజ్ ఈవెంట్

కన్నుల పండుగగా ‘సవారి’ ప్రి రిలీజ్ ఈవెంట్ నందు, ప్రియాంకా శర్మ జంటగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ‘సవారి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ...

Read More »

హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక

ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా చిరంజీవి, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత , నటులు మురళీమోహన్, సునీల్, వేణు, హీరో శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహ, నగరి ...

Read More »

`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ… రీమేక్‌ల‌కు ...

Read More »

న‌వీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమ‌క‌థ‌

న‌వీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమ‌క‌థ‌ విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుని మ‌రీ సెల‌క్ట్ గా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ న‌టుడిగా ప్ర‌త్యేఖ స్థానం సంపాయించుకున్న న‌వీన్ చంద్ర హీరోగా ఒ కొత్త‌ర‌కం ప్రేమ క‌థా చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిన చిత్రానికి ...

Read More »

డాన్సర్ గా ‘తలైవి’ లేటెస్ట్ లుక్

డాన్సర్ గా ‘తలైవి’ లేటెస్ట్ లుక్ త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న‌ చిత్రం ‘త‌లైవి’. బాలీవుడ్‌ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో తమిళనాడు దివంగ‌త ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎం.జి. రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా, మ‌రో దివంగ‌త ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ శరవేగంగా జరుగుతున్న ...

Read More »