Movie News

మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్ల ‘నీలి నీలి ఆకాశం’ ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకూ వెళ్లింది

మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్ల ‘నీలి నీలి ఆకాశం’ ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకూ వెళ్లింది – హీరో ప్రదీప్ మాచిరాజు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకుడు. అమృతా అయ్యర్ నాయిక్. అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రంలోని ...

Read More »

గ్రాండ్ గా “త్రీ మంకీస్” ప్రి రిలీజ్ ఈవెంట్

గ్రాండ్ గా “త్రీ మంకీస్” ప్రి రిలీజ్ ఈవెంట్.. జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వెండి తెర పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న విడుదల ...

Read More »

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరొయిన్లు గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరొయిన్లు గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!! ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాయచోటి ఎమ్.ఏల్.ఏ శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మదనపల్లి ఎమ్ఎల్ఏ నవాజ్ బాషా క్లాప్ కొట్టారు. రాజా వారు రాణి గారు సినిమాతో సక్సెస్ సాధించిన ...

Read More »

‘కళ్యాణ్ దేవ్’ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం

* ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం. * దర్శకునిగా ‘శ్రీధర్ సీపాన’ పరిచయం. మంచి కధాబలం కలిగిన చిత్రాలను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించటం అన్నది ఇటీవల కాలంలో ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న వైనం గమనార్హం. ఇదే కోవలో మూడు ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థలు ఓ ...

Read More »

లాస్ ఏంజెల్స్‌లో ‘మోసగాళ్లు’ కీలక సన్నివేశాలు మొదలుపెట్టిన విష్ణు

హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్ అయిన ‘మోసగాళ్లు’ సినిమా కోసం తనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించారు హీరో మంచు విష్ణు. ప్రపంచపు ఎంటర్టైన్మెంట్ రాజధానిగా ప్రసిద్ధిపొందిన లాస్ ఏంజెల్స్ (యు.ఎస్.)లో తీస్తున్న ఇంపార్టెంట్ సీన్లలో ఆయన పాల్గొంటున్నారు. నియాన్ లైట్లతో వెలిగిపోయే లాస్ ఏంజెల్స్ నగరం ‘మోసగాళ్లు’కు సరిగ్గా సరిపోయే నేపథ్యాన్ని అందిస్తోందని చెప్పవచ్చు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ ...

Read More »

సాయి ధన్సిక ప్రధాన పాత్రలో సినిమా ప్రారంభం

శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై పి.యస్.ఆర్ కుమార్ ( వైజాగ్ బాబ్జి) నిర్మాతగా, హరి కొలగాని దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. కబాలి ఫేమ్ సాయి దన్సిక ప్రధాన పాత్రలో రూపొందబోయే ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి తొలి క్లాప్ దర్శకుడు వి వి వినాయక్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత బి.వి.యస్. ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ ...

Read More »

ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ

ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ వినడానికి ఓ పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సూత్రీకరించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రానికి ‘ఓ పిట్టకథ’ అనే టైటిల్‌ పెట్టిన విషయం తెలిసిందే. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని ఇటీవలే మాటల ...

Read More »

అద్భుతమైన కావ్యంలా రూపొందిన `జాను` చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

అద్భుతమైన కావ్యంలా రూపొందిన `జాను` చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైజాగ్‌లో జ‌రిగిన గ్రాండ్ ...

Read More »

లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

*లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్* సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్”లవ్ స్టొరీ” లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి , నిర్మాత సునీల్ నారంగ్ లతో పాటు భరత నారంగ్,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ముల కు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ ...

Read More »