Movie News

మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ సాంగ్ అదుర్స్‌

మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిందిన ‘ఆచార్య’ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాను సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోని మొదటి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ‘లాహే లాహే’ అంటూ సాగే ...

Read More »

పవన్‌ కళ్యాణ్ అభిమానిగా ఆ మాట చెబుతున్నా..: డైరెక్టర్ వేణు శ్రీరామ్

‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా ‘ఎంసీఏ’ చిత్రాన్ని రూపొందించి మంచి విజయం అందుకున్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్ వేణు…ఒక అభిమానిగానే ఈ సినిమా తీశానని చెబుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ తన అనుభవాలను ...

Read More »

మే 21న వస్తున్న ‘తిమ్మరుసు’

‘బ్లఫ్ మాస్టర్‌, ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విలక్షణ హీరోగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’  ట్యాగ్‌లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌.  ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల ...

Read More »

నితిన్‌ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌‌

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’కిది రీమేక్. మార్చి 30న(మంగళవారం) నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నాడు నితిన్‌. పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని ...

Read More »

‘త్వరలో వెంకీ పింకీ జంప్’కి క్లాప్ కొట్టిన మంత్రి హరీశ్‌రావు

‘ప్రేమ పిలుస్తోంది’ సినిమాతో ద‌ర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ‌య్ నాత‌రి, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర ఫిలింస్ కాంబినేషన్లో శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘త్వర‌లో వెంకీ పింకీ జంప్‌’. విక్రమ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవ‌ల ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి ...

Read More »

వి.వి.వినాయక్ చేతుల మీదుగా ‘నిన్ను చేరి’ వెబ్ సిరీస్ లోగో లాంచ్

తేజా హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ డైరెక్షన్ చేసిన ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ లోగోను హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ లుక్ ని ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ...

Read More »

గుణ‌శేఖ‌ర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంత‌లం’ మొదలైంది

టాలీవుడ్‌లో పౌరాణిక, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా ...

Read More »

రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో ...

Read More »

దుమ్ము రేపుతున్న ‘సారంగ దరియా’ సాంగ్.. టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ‘లవ్ స్టోరీ’ ఒక్కో పాట ఆణి ముత్యాల్లా తయారై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’ పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల ...

Read More »