Movie News

Chinna Babu Audio Launch

కార్తీ, సయేషా హీరో హీరోయిన్ గా పాండిరాజ్ దర్శకత్వం వహించిన “చినబాబు” చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి “2డి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ మరియు “ద్వారకా క్రియేషన్స్” బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఈరోజు ...

Read More »

“ఆయుష్మాన్ భవ” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో…. నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌. ఈ చిత్రానికి సి టి.ఎఫ్ నిర్మాణ‌ భాద్య‌త‌లు నిర్వ‌హిస్తోంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్‌, హ్యాంగ్ ఓవ‌ర్‌, హై హీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ ...

Read More »

‘ఇది నా బయోపిక్’ ప్రారంభం!

విశ్వ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న సినిమా ‘ఇది నా బయోపిక్’. నిఖిత పవర్ కథానాయిక. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివిరెడ్డి, నాగేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు జీవా క్లాప్ ఇవ్వగా, టీఆర్ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ ...

Read More »

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `ఎఫ్‌2` వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపే అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్‌తో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత‌…. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ తో `ఫిదా` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత.. యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` వంటి సూప‌ర్ హిట్ ...

Read More »

టిక్ టిక్ టిక్ కు ఆడియెన్స్ మౌత్ పబ్లిసిటి బాగుంది.

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా హాలీవుడ్ చిత్రాల క్వాలీటి కి ఏమాత్రం తగ్గకుండా టిక్ టిక్ టిక్ ను రూపొందించాం. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చెశారు. ఇలాగే మరిన్ని వైవిధ్యమైన, కథాబలమున్న సినిమాలను మీ ముందుకు తీసుకువస్తామన్నారు. నిర్మాత లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ.. బిచ్చగాడు, డి 16, ఇప్పుడు టిక్ టిక్ టిక్. హ్యాట్రిక్ విజయాలు మా బ్యానర్ కు తెలుగు ప్రేక్షకులు అందించారు. ...

Read More »

GA2 పిక్చ‌ర్స్ “గీతగోవిందం” మెద‌టి లుక్‌

అర్జున్ రెడ్డి చిత్రం లో స్టార్‌డ‌మ్ ని సంపాయించట‌మే కాకుండా కొట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర కొండ హ‌రోగా, చ‌లో చిత్రంతో క్రేజి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట‌ర‌య్యిన ర‌ష్మిక మందాన్న హీరోయిన్ గా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో ఎంట‌ర్‌టైన్ చేసిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”. యంగ్ టాలెంటెడ్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ ...

Read More »

Dil Raju’s ‘Lover’ Audio Release Date

Raj Tharun & Riddhi Kumar’s ‘Lover’ audio will be out on June 24, 2018. Producer: Harshith Reddy Director: Annish Krishna Music: Ankit Tiwari, Sai Karthik, Tanishk Bagchi, Arko, Rishi Rich Banner: Sri Venkateswara Creations

Read More »

జూన్‌ 21న ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ సాంగ్‌ ప్రోమో విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. గోపీసుందర్‌ ఈ చిత్రంలోని అన్ని పాటలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించారు. కాగా, జూన్‌ 21 సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని ...

Read More »

జూలై 14న `ఆట‌గ‌ద‌రా శివ‌` విడుద‌ల‌

`ప‌వ‌ర్‌`, `లింగా`, `బ‌జ‌రంగీ భాయీజాన్‌` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌`. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు.  `ఆ న‌లుగురు`, `మ‌ధు మాసం`, `అంద‌రి బంధువ‌య‌`తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. `స‌మ‌యానికి వ‌చ్చేది దేవుడు కాదు… య‌ముడు` అనే డైలాగ్‌తో మొద‌లైన ...

Read More »