వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? అని అనౌన్స్ చేయడంతో విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి ...
Read More »Tag Archives: Telangana
హైదరాబాద్లో ఈ క్షేత్రాలు తప్పక సందర్శించాల్సిందే..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని ...
Read More »రూ.200 కోట్లతో ప్రభాస్ కొత్త ఇల్లు… ఎక్కడో తెలుసా?
బాహుబలి, బాహుబలి-2, సాహో చిత్రాల పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తదుపరి సినిమాలన్నీ తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటేనే ఆయన స్థాయి ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, సలార్, ...
Read More »మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన రోశయ్య.. ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా తమిళనాడుకి గవర్నర్ గా పనిచేసిన ఆయన.. గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు ...
Read More »Hyderabad: భాగ్యనగరం అందాలు చూడతరమా…
హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ప్రత్యేకత గత నగరం. తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న ఈ మహానగరం.. హస్తకళలకు, పర్యాటకానికి ప్రసిద్ధి. నిజాం రాజుల రాచరికానికి ప్రతీకగా భాసిల్లిన భాగ్యనగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోనూ దూసుకుపోతోంది. పర్యాటకంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ… ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో లేనిదంటూ ఏదీ లేదు. దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్ను ...
Read More »ఖమ్మం: మహిళా కానిస్టేబుళ్లు ట్రిపుల్ రైడింగ్… కమిషనర్ సీరియస్, భారీగా ఫైన్
తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే స్కూటీ ఎక్కారు. పైగా హెల్మెట్ ధరించలేదు. రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై ఈ విధంగా వెళ్తుండగా కొందరు ఫోటోలు తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు ...
Read More »