Tag Archives: chiranjeevi

చిరంజీవితో విభేదాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

చిరంజీవి – అల్లు అరవింద్‌ ఒకరికొకరు ఎలా గౌరవంగా మెలుగుతారో సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయంటూ తరుచూ వార్తలొస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను వారు ఖండిస్తూనే ఉన్నా పుకార్లు మాత్రం ఆగవు. ఇదే అంశంపై అల్లు అరవింద్‌ మరోసారి స్పందించారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో ఇలాంటి మాటలు సహజం. ...

Read More »

రివ్యూ: గాడ్‌ ఫాదర్‌

చిత్రం: గాడ్‌ఫాదర్‌; నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరిజగన్నాథ్, మురళీశర్మ తదితరులు; సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌; సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌; నిర్మాత: రామ్‌చరణ్‌, ఆర్బీ చౌదరి. ఎన్వీ ప్రసాద్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా; విడుదల: 05-10-2022 చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ...

Read More »

‘గాడ్ ఫాదర్’ సాంగ్ ప్రోమో.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ . మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్‌, ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీల‌క పాత్రలో న‌టించ‌టం విశేషం. చిరంజీవి – స‌ల్మాన్ ఖాన్ క‌లిసి చేసిన ‘థార్ మార్..’ అనే సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆ సాంగ్ ప్రోమోను మంగ‌ళ‌వారం చిత్ర ...

Read More »

ఉగాదికి రానున్న ‘ఆచార్య’.. సూపర్‌స్టార్‌తో పోటీకి సిద్ధం

కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే RRR, ప్రభాస్ రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సిన ఆచార్యను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. తాజాగా ఈ సినిమానున ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజున మహేశ్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. ఈ ...

Read More »

చిరంజీవి చెల్లెలిగా నయనతార.. రెమ్యునరేషన్ మరీ ఇంతా?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్‌ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమా కోసం నయనతార ...

Read More »

ముగ్గురు హీరోల చేతిలో 16 సినిమాలు.. ఇది అరాచకం

లాక్‌డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. షూటింగులు ఆగిపోవడం, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమాలు థియేటర్లు మూతపడటంతో నెలలపాటు ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా టాలీవుడ్‌లో ఇదివరకటి సందడి లేదనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టాలీవుడ్‌లో వరుసగా పెద్దపెద్ద సినిమాలు తెరకెక్కడం చర్చనీయాశంగా మారింది. సీనియర్, యంగ్ హీరోలు గతంలో కంటే స్పీడుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ ...

Read More »

సినీ కార్మికులకు ఫ్రీ వ్యాక్సిన్.. మాట నిలబెట్టుకున్న చిరంజీవి

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం ...

Read More »