ఎమ్మెల్యే హోదాలో అన్నయ్య ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్.. మెగా సంబరాలు

TBO
By TBO

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి.. అన్నయ్య నుంచి పవన్‌ ఆశీర్వాదం అందుకున్నారు. తల్లి హారతిచ్చి పవన్‌ను అశీర్వదించారు. పవన్‌ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది.

Share This Article