మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ అదిరిపోయింది

Telugu BOX Office

మంచు విష్ణు(Manchu VIshnu) కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’(Manchu Vishnu). ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో రానున్న ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇటీవల దీన్ని కేన్స్‌లో విడుదల చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ ఫాంటసీ డ్రామా టీజర్‌ను మీరూ చూసేయండి.

Share This Article
Leave a comment