‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ వచ్చేసింది

TBO
By TBO

బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా.. అని ఆసక్తి ఎదురుచూసిన ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందించిన సినిమా ఇది. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరంగల్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించింది. ఆలస్యమెందుకు ‘భగవంత్‌ కేసరి’ యాక్షన్‌ మీరూ చూసేయండి..

Share This Article