Tag Archives: TTD

తిరుమలలో ‘తుంబుర తీర్థం’ చూశారా.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే

కలియుగ వైకుంఠం తిరుమలలో మనకు తెలియని తీర్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది తుంబురు తీర్థం. ఇది సాక్షాత్తూ తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణాలు చెబుతున్నాయి. అందమైన ప్రకృతి, అడవి జంతువుల ఆవాస ప్రదేశం. తిరుమల పాపవినాసం నుండి 7.5 కిలోమీటర్లు దట్టమైన శేషాచల కొండల్లో కాలినడకన ప్రయాణం చేస్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండలు, గుట్టలు , వాగులు, రెండు కొండల మధ్య ప్రయాణం ఎంతో క్లిష్టంగానూ ...

Read More »