Tag Archives: తమిళనాడు

పళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.. విషాలతో తయారుచేసిన విగ్రహం

ఆది దంపతులైన శివపార్వతుల ముద్దుల తనయుడు కుమారస్వామి. ఆయనకు స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయనకు తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో పళని ఒకటి. ఇక్కడ కొలువైన స్వామిని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి స్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఎతైన కొండలపై ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య ...

Read More »

ఆర్నెల్లకోసారి రంగులు మార్చే వినాయకుడు.. ఇదొక అద్భుతమైన ఆలయం

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా… ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ...

Read More »

నాకు డబ్బుంది.. కానీ జీవితంలో ప్రశాంతం లేదు: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఎన్ని రూ.కోట్లు సంపాదించినా తన జీవితంలో ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ కండక్టర్‌గా మొదలైన రజినీకాంత్ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. అయితే పేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని ఆయన ...

Read More »

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ‘రామేశ్వరం’

పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. శ్రీరాముడు, సీతాదేవిలు స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. రామేశ్వరం ద్వీపం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్వస్థలం కావడం విశేషం. సంప్రదాయ నిర్మాణశైలిరామేశ్వరం ఆలయాన్ని ద్రవిడ సంప్రదాయరీతిలో నిర్మించారు. ...

Read More »