TDP BJP Janasena Manifesto: మహిళలు, యువతకు వరాల జల్లు

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు 2024 ఏప్రిల్ 30న మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు.

ఈ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎంత మంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15,000 ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ‘దీపం పథకం’ కింద ఏటా 3 సిలిండర్లు ఫ్రీ అని మేనిఫెస్టోలో వివరించారు. అంతేకాదు రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి అందించనున్నారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేనిఫెస్టోలో వివరించారు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు:

TDP BJP Janasena Manifesto: TDP BJP Janasena Manifesto: TDP BJP Janasena Manifesto: TDP BJP Janasena Manifesto: TDP BJP Janasena Manifesto:

Share This Article
Leave a comment