విదేశాల్లో ఉన్నత విద్య మీ లక్ష్యమా?. DigitalGlobus బెస్ట్ ఛాయిస్

Telugu BOX Office

ఇటీవల కాలంలో మన దేశం నుంచి విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో ఊరు నుంచి ఒక్కరో ఇద్దరో విదేశాల్లో చదువుకునేవారు ఉంటుండగా.. ఇప్పుడైతే ఇంటికొకరైనా కనిపిస్తున్నారు. విదేశాల్లో చదువుతున్న భారతీయుల సంఖ్య గత ఐదేళ్లలో 50 శాతానికి పైగా పెరిగింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు విదేశాల్లో చదువుకుని మంచి ఉద్యోగంలోనో, వ్యాపారంలోనూ ఉన్నతంగా స్థిరపడాలని ఆశ పడుతున్నారు. అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు.

 

అయితే ఇతర దేశాల్లోని యూనివర్శిటీల్లో చదువుకోవడం అంత ఈజీ కాదు. ముందు స్టూడెంట్ మెరిట్ అయి ఉండాలి. ఆ యూనివర్శిటీలు నిర్వహించే టెస్టులు పాసవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా అక్కడికి వెళ్లి చదువుకునేందుకు కావాల్సినంత డబ్బును ముందే సమకూర్చుకోవాలి. విదేశాల్లో చదువంటే విమాన ప్రయాణ ఖర్చులు, యూనివర్శిటీ ఫీజులు, అక్కడ ఉండేందుకు మెయింటెన్స్ ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. అయితే విదేశాల్లో ఉన్నత చదువులకు సంబంధించి ఎన్నో కన్సల్టెంట్ సంస్థ సేవలు అందిస్తున్నాయి. ఫారిన్‌లో ఏయే యూనివర్శిటీల్లో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అక్కడ చదువుకోవడానికి ఎలా ముందుకెళ్లాలి.. ఎంత ఖర్చవుతుందనే విషయాలను వారు స్పష్టంగా వివరించడంతో పాటు అందుకు కావాల్సిన సాయాన్ని అందిస్తారు. ఈ రంగంలో హైదరాబాద్‌కు చెందిన DigitalGlobus Overseas Education అనే సంస్థ విశేష సేవలు అందిస్తోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌తో పాటు యూరప్‌ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఈ సంస్థ ఓ విశ్వసనీయ భాగస్వామి అని చెప్పొచ్చు.

విదేశీ విద్యా కన్సల్టెన్సీ రంగంలో DigitalGlobusకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. విదేశాల్లో యూనివర్శిటీలకు సంబంధించి పూర్తి సమాచారం, వాటిల్లో అడ్మిషన్ పొందడానికి ఎలా ముందుకెళ్లాలి వంటి అంశాలపై ఈ సంస్థ ప్రతినిధులు మీకు స్పష్టంగా వివరించడమే కాకుండా మీ ప్రయత్నంలో నూటికి నూరు శాతం సహకరిస్తారు.

DigitalGlobusనే ఎందుకు ఎంచుకోవాలి?

* DigitalGlobus అనే ది కేవలం విదేశీ విద్య కన్సల్టెన్సీ మాత్రమే కాదు. ఇది మీ భవిష్యత్తును తీర్చిదిద్దడంతో భాగస్వామి. ఫారిన్ స్టడీపై విద్యార్థులకు ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేయడమే కాకుండా వారికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన వర్శిటీల్లో సీటు దక్కేలా సాయపడుతుంది.

* విదేశాల్లోని యూనివర్శిటీల్లో ట్రెడింగ్‌ కోర్సుల వివరాలు అందించడం, ఏయే దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎక్కడ చదువుకుంటే మీ భవిష్యత్ బాగుటుందన్న విషయాలపై DigitalGlobus ప్రతినిధులు స్పష్టమైన సమచారం అందిస్తారు.

* యూనివర్శిటీలను షార్ట్‌ లిస్ట్ చేయడం నుంచి దరఖాస్తులు పూర్తి చేయడం, వీసాలను వీలైనంత త్వరగా పొందడం, విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేయడం, అక్కడికి వెళ్లాక మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు సాయపడటం వంటి ప్రక్రియలన్నింటిలో DigitalGlobus మీకు సాయపడుతుంది.

* USA, UK మరియు యూరప్‌లోని ప్రముఖ విద్యా సంస్థలతో భాగస్వా్మిగా ఉన్నందువల్ల అక్కడ చదువుకునే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలను కూడా పొందేందుకు DigitalGlobus సాయడపడుతుంది.

మేం సిద్ధం.. మీరు సిద్ధమా..
విదేశాల్లో మీ చదువు కలలను సాకారం చేసుకునే దిశగా మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా?.. మరెందుకు ఆలస్యం మీ ఉన్నతమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈరోజే DigitalGlobus Overseas Education సంస్థని సంప్రదించండి. అంకితభావంతో కూడిన మా బృందం మీ విద్య, వృత్తి సంబంధమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా DigitalGlobus వేలాది మంది విద్యార్థుల కలలను సాకారం చేసిందని గర్వంగా చెబుతున్నాం.
పూర్తి వివరాలకు  https://digitalglobus.com/ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి..

ఫోన్ నంబర్లు
9032018369, 7288918369

 

Share This Article
Leave a comment