Movie News

Malli Malli Chusa poster

Ace producer D Suresh Babu to launch the teaser of #AnuragKonidena, Shweta Awasthi, Cairvee Thakkar starrer #MalliMalliChusa on January 22nd at 10:40 AM. Directed by #SaiDevaRaman and produced by Koteswara Rao, #MalliMalliChusa is a beautiful romantic entertainer. #MalliMalliChusaTeaser Attachments area

Read More »

మిస్ట‌ర్ మ‌జ్ను` సెన్సార్ పూర్తి … ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌

`మిస్ట‌ర్ మ‌జ్ను` సెన్సార్ పూర్తి … ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్ మజ్ను`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ...

Read More »

శ్రీకారం చుట్టుకున్న “సింహనాదం”

శ్రీ లిఖిత మూవీ మేకర్స్-శ్రీ వైష్ణవ స్పిరిటైన్ మెంట్స్ సంయుక్తంగా.. యువ ప్రతిభాశాలి పి.శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం “సింహనాదం” (శ్రీ నరసింహస్వామి వారి వైభవం). సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైద్రాబాద్, భారతీయ విధ్యభవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు స్వామిజీల ఆశీస్సులతో ఈ చిత్రం టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింహయాజి స్వామి, కామిశెట్టి శ్రీనివాస్, రామానుజాచార్యులు, ...

Read More »

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రివ్యూ

కథ : తారకరామారావు గారు మెదట రిజిస్టార్ ఆఫీస్ ఉద్యోగం చేసేవారు. కానీ 1947 వ సంవత్సరం లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఆ తరువాత సినిమా లపై ఉన్న మక్కువ తో చెన్నెకి వెళ్తాడు. సినిరంగం లో అందరిలాగనే అనేక ఇబ్బందులు ఎదుర్కోంటాడు. ఎల్వీ ప్రసాద్ గారి సహాయం తో సినిమా అవకాశాలు వస్తాయి. కానీ మయాబజార్ సినిమా లో కృష్ణడిగా వచ్చి అందరిని ఆకట్టుకుంటాడు. ఇక ...

Read More »

అనుష్క శర్మకు అరుదైన గౌరవం మాట్లాడే విగ్రహం ఉన్న ఏకైక సెలబ్రిటీ…

ముంబయి: బాలీవుడ్‌ నటి అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో అనుష్క మైనవు విగ్రహం రాబోతోంది. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీల మైనపు విగ్రహాలు వచ్చాయి. కానీ అనుష్క విగ్రహాన్ని మాత్రం ప్రత్యేకంగా రూపొందించబోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల మైనపు విగ్రహాలు రూపొందించి వాటిని మ్యూజియంలో ఒక చోట పెడతారు. ఆ విగ్రహాలతో వీక్షకులు కేవలం వాటి పక్కన నిలబడి సెల్ఫీలు మాత్రమే తీసుకోగలుగుతారు. కానీ ...

Read More »

A STAR WHO INHERITED A DOYENS GENES.

Jr.NTR (Nandamuri Taraka Ramarao) a Star set his foot on 20th May 1983, his facial features not only emitted a Light of Stardom before he could make his debut but also inherited the name and Genes of his Late Grandfather Dr.Nandamuri Taraka Ramarao churning Harikrishna as a Proud Father seeing ...

Read More »

నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు!

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున..ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. మన్మధుడు, కింగ్ నాగార్జునగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కొనసాగుతున్న నాగార్జున పలు యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున, నాని మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు! కాగా, ఈ చిత్రంలో నాగార్జున డాన్ ...

Read More »

`ఈ మాయ పేరేమిటో` చిత్రానికి నేచుర‌ల్ స్టార్ నాని వాయిస్ ఓవ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్స్ అంద‌రూ వారి న‌ట‌న‌తోనే కాదు.. వారి గొంతుక‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. సినిమా అవ‌శ్య‌క‌త‌ను బ‌ట్టి వారి గొంతుల‌తో వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పిస్తుంటారు. ఇప్ప‌టికే అ! చిత్రం స‌హా ప‌లు చిత్రాల‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన నేచుల‌ర్ స్టార్ నాని యువ క‌థానాయ‌కుడు రాహుల్ విజ‌య్ ...

Read More »

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “టిక్ టిక్ టిక్”

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “టిక్ టిక్ టిక్” జయంరవి కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియాస్ ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ “టిక్ టిక్ టిక్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మాణ సారథ్యంలో తెలుగులో అనువాదరూపంలో విడుదల చేసారు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు విశేషమైన రీతిలో ఆదరించారు. తమిళనాట జయంరవి ...

Read More »

శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన ‘పరిచయం’ సెకండ్ సాంగ్!

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట ‘రావాఇలా’ ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేసారు. విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల ...

Read More »