Tag Archives: Prabhas

ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎంతో నెగిటివిటీ ఉంది. ఈ సినిమా షూటింగ్ వేగంగానే పూర్తైనా ఈ సినిమా టీజర్ విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మేకర్స్ చెప్పిన బడ్జెట్‌కు టీజర్ క్వాలిటీకి ఏ మాత్రం పొంతన లేదని అందరూ తిట్టిపోస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఈ ...

Read More »

రాముడిగా ప్రభాస్‌.. ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌‌లుక్‌ వచ్చేసింది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ‘‘మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం.. అయోధ్యలోని సరయు నది ...

Read More »

‘సలార్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. అభిమానుల్లో టెన్షన్

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె.. వంటి చిత్రాల పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. వారి చూపంతా కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ పైనే ఉన్నాయి. కే.జి.ఎఫ్ రేంజ్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తాడు అని అంతా ఆశిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాల్లో ...

Read More »

Radhe shyam Trailer: ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా చిత్రబృందం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద బజ్‌ను మరో స్థాయిలో పెంచేసింది. ఇన్నాళ్ళు ఈ సినిమా ఎలా ...

Read More »

ముగ్గురు హీరోల చేతిలో 16 సినిమాలు.. ఇది అరాచకం

లాక్‌డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. షూటింగులు ఆగిపోవడం, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమాలు థియేటర్లు మూతపడటంతో నెలలపాటు ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా టాలీవుడ్‌లో ఇదివరకటి సందడి లేదనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టాలీవుడ్‌లో వరుసగా పెద్దపెద్ద సినిమాలు తెరకెక్కడం చర్చనీయాశంగా మారింది. సీనియర్, యంగ్ హీరోలు గతంలో కంటే స్పీడుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ ...

Read More »