Tag Archives: Guru Pournami

గురుపౌర్ణమి.. ఈ రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఏమిటంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆషాడ మాసం నాల్గవ మాసం. సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన, ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో పండగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేక ఉంది. ఈ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే ...

Read More »