Tag Archives: హయగ్రీవ మంత్రం

మంచి విద్యను ప్రసాదించే ‘హయగ్రీవ మంత్రం’.. ఇలా పూజిస్తే సమస్యలన్నీ దూరం

హిందూమతంలో హయగ్రీవ స్వామిని విష్ణు అవతారంగా భావిస్తారు. హయగ్రీవున్ని జ్ఞానం, వివేకం, వాక్కు, బుద్ధి, అన్ని విద్యలకు అధిపతిగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు. హయగ్రీవుడిని హయశీర్షగా కూడా పిలుస్తుంటారు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగిఉంటాడు. కుడి వ్రేళ్ళు ...

Read More »