Tag Archives: సూర్యగ్రహణం 2022

25న సూర్య గ్రహణం… ఏం చేయాలి?.. ఏం చేయకూడదు

గ్రహణ సమయం: అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకు.. గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు స్పర్శకాలం, మధ్య కాలం, మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు. ఉదాహరణకు కేతువు ద్వారా ...

Read More »