Tag Archives: షోలింగర్

షోలింగర్‌.. ముక్తినిచ్చే యోగ నరసింహుడు

దుష్ట శిక్షణ చేసిన శ్రీ నారసింహుడు ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, యోగ ముద్రలో దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షోలింగర్‌. మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడి యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగర్‌.. ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. దీనికి ‘తిరుక్కడిగె’.. ‘కడిగాచలం’ అనే ప్రాచీన నామాలున్నాయి. రాజుల కాలంలో చోళసింహపురంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం పేరు క్రమేపీ ...

Read More »