Tag Archives: శ్రీ శని స్తోత్రం

శని బాధలు తప్పించే… శ్రీ శని స్తోత్రం(దశరథ కృతం)

దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉంది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ”అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను” అని వరమిచ్చాడు. ఆ వరానికి ...

Read More »