Tag Archives: శ్రీరామానుజాచార్యులు

వెయ్యేళ్లైనా చెక్కు చెదరని శ్రీరామానుజుల శరీరం.. శ్రీరంగం వెళ్తే తప్పకచూడండి

వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీరామానుజాచార్యుడు. మోక్షం ఒక వర్గానికే చెందినదికాదని సర్వులకు దానిని పొందే అర్హత ఉందని చెప్పిన సమతామూర్తి. తిరుమలలో నేడు జరుగుతున్న శ్రీవారి నిత్య కైంకర్యాలను, సేవలను నిర్ధారించింది కూడా ఆయనే. మంత్రం, మోక్షం అందరిదీ అంటూ తిరుకొట్టియూర్ ఆలయ గోపురం పైకి ఎక్కి ద్వయ మంత్రాన్ని ప్రకటించిన మహనీయుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళితే కొందరికే పరిమితమైన ...

Read More »