Tag Archives: వరలక్ష్మీ శరత్‌కుమార్

నేను సినిమాల్లోక రావడానికి నాన్న ఒప్పుకోలేదు – వరలక్ష్మీ శరత్‌కుమార్

లేడీ విలన్‌ అంటే ఈ మధ్య కాలంలో బాగా గుర్తొచ్చే పేరు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. గంభీరమైన గొంతుతో, కరుకైన మాటలతో, భయపెట్టే హావభావాలతో హీరోలకు ధీటుగా నటిస్తున్న ఈ నటి- ఆఫ్‌స్క్రీన్‌లో అల్లరి అమ్మాయి. సమస్యల్లో ఉన్నవాళ్లకి అండగా నిలబడే అసలైన హీరో. అటు నటనలోనూ, ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న వరలక్ష్మిని పలకరిస్తే ఆమె మనసులోని జ్ఞాపకాలను ఇలా పంచుకుంది. తెర మీద నన్ను చూసిన చాలామంది ...

Read More »