Tag Archives: వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, సకల సంపదలతో తులతూగుతామని, మహిళలు ముత్తయిదువులుగా జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. కోరిన వారందరికీ కోరికలను తీర్చి, అందరిని కటాక్షించి లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి ...

Read More »