Tag Archives: రాశిఫలాలు

రాశుల పరంగా దేవుళ్లకి ఎలాంటి తాంబూలం ఇవ్వాలంటే

ఈతి బాధలు తొలగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ని చాలామంది అడుగుతుంటారు. ఆధ్యాత్మికతవేత్తలు, పండితులు, జ్యోతిష్యులు ఇచ్చిన సలహాలతో ఆ విధంగా కార్యాలు చేసి ఫలితం పొందుతుంటారు. అయితే ఒకే పరిహారం అన్ని రాశుల వారికి వర్తించదు. వారు జన్మనక్షత్రం, రాశి తదితరాల ఆధారంగా ఏయే రాశుల ఎలాంటి తాంబూలం ఇవ్వాలన్ని మన పురాణాల్లో పొందుపరిచారు. 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏయే దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకుందాం… మేష ...

Read More »