Tag Archives: రామేశ్వరం

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ‘రామేశ్వరం’

పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. శ్రీరాముడు, సీతాదేవిలు స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. రామేశ్వరం ద్వీపం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్వస్థలం కావడం విశేషం. సంప్రదాయ నిర్మాణశైలిరామేశ్వరం ఆలయాన్ని ద్రవిడ సంప్రదాయరీతిలో నిర్మించారు. ...

Read More »