Tag Archives: మనా

భారతదేశపు చిట్టచివరి గ్రామం ‘మనా’.. ఎన్నో విశేషాల సమాహారం

ఉత్తరాఖండ్ లోని ‘మనా’ గ్రామం.. హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ గ్రామం… వీటిలో ఏది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పరిగణించబడుతుందనే విషయంలో చాలా మంది గందరగోళపడుతుంటారు. ప్రాధమికంగా చిట్కుల్ అనేది ఇండో – టిబెటన్ సరిహద్దులో ఉన్న జనావాస గ్రామం. అయితే ఉత్తరాఖండ్ లోని ‘మనా’ మాత్రం భారతదేశం యొక్క చిట్టచివరి గ్రామంగా అధికారికంగా గుర్తింపు పొందింది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో సముద్రమట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ‘మనా’ గ్రామం ...

Read More »