Tag Archives: మంగళవారం

మంగళవారం చేయాల్సిన, చేయకూడని పనులు

మంగళ వారం కొన్ని పనులు చేయాలి, మరికొన్ని చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు. మంగళవారం చెయకూడని పనులు ➤ మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం లాంటివి చేయకూడదు.➤ మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు ...

Read More »