Tag Archives: నందమూరి కళ్యాణ్‌రామ్

ఆగస్టు 5న వస్తున్న ‘బింబిసార’.. రన్ టైమ్ ఎంతంటే

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘బింబిసార’ (Bimbisara). ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తోంది. 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్, ఇప్పుడు బింబిసార సినిమాతో రాబోతున్నాడు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasisht) తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో ...

Read More »