Tag Archives: ద్వారకా తిరుమల

ఎన్నో విశేషతల పుణ్యక్షేత్రం.. ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి)

ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా(గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)కు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది విజయవాడకు 98 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత దేశంలోని అతిపురాతన పుణ్యక్షేత్రాల్లో ద్వారకా తిరుమల ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ...

Read More »