తెలుగు చిత్ర పరిశ్రమలో మరొ విషాదం చోటుచేసుకుంది. తన కామెడీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడియన్ సారధి సోమవారం(ఆగస్ట్ 1) కన్నుమూయడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న సారథి అంటే తెలియని సినీ ప్రముఖులు ఉండరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన ...
Read More »Tag Archives: తెలుగు సినీ పరిశ్రమ
లోక్సభలో అడుగుపెట్టిన తొలి సినీనటుడు ఈయనే!
రాజకీయాల్లో సినిమా వాళ్లు చక్రం తిప్పడం సర్వసాధారణం. టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మేకప్ వేసుకుని సినిమాలో రాణించినవారు ఆ తరవాత రాజీకీయాల్లో చక్రం తిప్పారు. తమిళంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, తెలుగులో ఎన్టీఆర్.. ఇలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు రాజకీయ నాయకులుగానూ రాణించారు. తెలుగు నాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. ...
Read More »