Tag Archives: ఇడాణ మాత ఆలయం

అగ్నిని స్నానంగా స్వీకరించే ‘ఇడాణ మాత’.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాణ మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొనివున్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని, ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన, ఈ ఆలయం, చతురాస్రాకరంలో ఉంది. ఇడాణ ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరుమీద ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి ...

Read More »