ఢిల్లీ మోడల్ కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు ముందుకు త్వరలోనే రాబోతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రంలో కేతికా హీరోయిన్గా నటించింది. అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనుకాడని బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటుంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..







