మూడేళ్లు వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9వ తేదీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఒక్క రోజులోనే రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా ...
Read More »