Tag Archives: Samantha Ruth Prabhu

ఆ బాలీవుడ్‌ హీరో సరసన యువరాణిగా సమంత

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది వారికి కూడా చేరువైంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంతకం చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. బాలీవుడ్‌లో ‘హిందీ మీడియం’, ‘లూకా చప్పీ’, ‘స్త్రీ’ వంటి ...

Read More »

‘యశోద’లో సమంత రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. కెరీర్‌లో తొలిసారి అలా…

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. లేటెస్ట్ గా ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో సైతం సమంత కథానాయికగా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సామ్ తాజాగా కమిట్ అయిన తెలుగు సినిమా ‘యశోద’. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ...

Read More »

ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. ‘పుష్ప’లో సామ్ ఐటెం సాంగ్

‘పుష్ప’ చిత్రంలో సమంత ఐటెం సాంగ్‌ చేస్తుందనే ప్రకటన రాగానే అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. గతంలో సమంత ఐటెం సాంగ్స్‌ చేయకపోవడం ఆ క్రేజ్‌కు ఓ కారణమైతే.. అదీ బన్నీ పక్కన ప్రత్యేక గీతం అనగానే ఆ క్రేజ్‌ రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలోనే ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ ...

Read More »