Tag Archives: శ్రావణమాసం

శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఇలా పూజించండి!

నేటితో శ్రావణమాసం ప్రారంభమైంది. తొలిరోజే శుక్రవారం రావడాన్ని హిందువులు ఎంతో ప్రాశస్త్యంగా భావిస్తున్నారు. దీంతో లక్ష్మీదేవి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ...

Read More »