Tag Archives: రాజస్థాన్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం… ఎక్కడో తెలుసా

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్‌లో కొలువుదీరింది. రాజ్‌సమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ‘విశ్వాస్‌ స్వరూపం’గా పేర్కొనే ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొనే ఈ విగ్రహం విశేషాలేంటో చూద్దామా..! ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45కి.మీల దూరంలో ...

Read More »