Tag Archives: మధుర మీనాక్షి

మధుర మీనాక్షి ఆలయం

మధుర మీనాక్షి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణం వేగాయి నడి ఒడ్డున ఉంది. తమిళనాడులోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మధురై… దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలకు నిలయంగా ఈ నగరం విలసిల్లుతోంది. మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. సుందరేశ్వరుడు సాక్షాత్తు శివుడు, .యన భార్య సాక్షాత్తు పార్వతీ దేవి. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు, గాయకులు దివ్యమైనదిగా ...

Read More »