Tag Archives: మంకీపాక్స్

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్.. దీని లక్షణాలేంటి? చికిత్స ఎలా..

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ (Monkey pox) మన దేశాన్ని కూడా కలవరపరుస్తోంది. దేశంలో మొదటి కేసు కేరళలో నమోదుకాగా.. తాజాగా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది. మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్‌ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి? చికిత్స ఎలా? తీసుకోవలసి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మంకీ పాక్స్‌ అంటే ఏమిటి..? ...

Read More »