Tag Archives: బాలీవుడ్

పానీపూరీలు తిని కడుపు నింపుకున్నా.. అమితాబ్ ఎమోషనల్

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్ లో స్టార్ గా మెగాస్టార్ గా ఎదిగారు అమితాబ్. తన నటనతో అందరి చేత లక్షలాది మందిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారు బిగ్ బి. ఇప్పటికి అదే ఉత్సహంతో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు అమితాబ్. అయితే బిగ్ బి హీరోగా కెరీర్ ప్రారంభించడానికి ముందు ...

Read More »