Tag Archives: తెలంగాణ

ఆషాఢం బోనాలు.. ఈ సంప్రదాయం వెనుక పెద్దకథే ఉంది

ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే బోనాల విశిష్టత అంతాఇంతా కాదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఆదివారాలూ అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బోనాల వేడుకల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఈ వేడుకలు గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమై.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళీ ఆలయంలో జరిగి… లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ముగుస్తాయి. అసలు ఈ మూడు ఆలయాల విశిష్టత ఏంటంటే… గోల్కొండ జగదాంబికా దేవి ...

Read More »