Tag Archives: టాలీవుడ్

లోక్‌సభలో అడుగుపెట్టిన తొలి సినీనటుడు ఈయనే!

రాజ‌కీయాల్లో సినిమా వాళ్లు చ‌క్రం తిప్పడం స‌ర్వసాధార‌ణం. టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మేక‌ప్ వేసుకుని సినిమాలో రాణించిన‌వారు ఆ త‌ర‌వాత రాజీకీయాల్లో చ‌క్రం తిప్పారు. తమిళంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, తెలుగులో ఎన్టీఆర్.. ఇలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు రాజకీయ నాయకులుగానూ రాణించారు. తెలుగు నాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అతి త‌క్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. ...

Read More »

తెలుగు సినిమా హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’

తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. నవ్వడం ఒక యోగం., నవ్వించడం ఒక భోగం., నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. సినిమా ...

Read More »