Latest Reviews

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ...

Read More »

కన్నుల పండుగగా ‘సవారి’ ప్రి రిలీజ్ ఈవెంట్

కన్నుల పండుగగా ‘సవారి’ ప్రి రిలీజ్ ఈవెంట్ నందు, ప్రియాంకా శర్మ జంటగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ‘సవారి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ...

Read More »

హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక

ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా చిరంజీవి, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత , నటులు మురళీమోహన్, సునీల్, వేణు, హీరో శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహ, నగరి ...

Read More »

`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ… రీమేక్‌ల‌కు ...

Read More »

Chadarangam – Telugu English Press Release and Poster

తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చిన జీ 5 జనవరి 13,2020 హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న జీ5 . సంక్రాంతి పండుగ సందర్భంగా త్వరలో తెలుగు ప్రజల ముందుకు తీసుకురానున్న నాలుగు వెబ్ సిరీస్ వివరాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు. జీ5 గతంలో విడుదల చేసిన గాడ్,హై ప్రిస్టిస్, కైలాసపురం,Mrs.సుబ్బలక్ష్మి,నర్డ్,హవాలా, బీటెక్,ఎక్కడికి ఈ పరుగు, వాట్సాప్ పనిమనిషి , చిత్ర ...

Read More »

న‌వీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమ‌క‌థ‌

న‌వీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమ‌క‌థ‌ విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుని మ‌రీ సెల‌క్ట్ గా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ న‌టుడిగా ప్ర‌త్యేఖ స్థానం సంపాయించుకున్న న‌వీన్ చంద్ర హీరోగా ఒ కొత్త‌ర‌కం ప్రేమ క‌థా చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిన చిత్రానికి ...

Read More »